నీరు ప్రాణాధారం - ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్.
THE BULLET NEWS (VUYYUR)-నగర ప్రజలకు స్వచ్చమైన నీటిని అందుబాటులోకి తీసుకొచ్చిన గబ్బిట చారిటబుల్ ట్రస్ట్ వారి సేవలు అభినందనీయమని ఉయ్యూరు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. స్థానిక శివాలయం వీధిలో గబ్బిటచారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యం లో ఏఏ శుద్ద తాగునీటి జల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శుద్ధ జల కేంద్రం అత్యాధునిక టెక్నాలజీ తో ,ఎక్కువ ఖర్చుతో, విదేశాలలో తయారు కాబడి యంత్రాలతో నడపబడుతుందన్నారు.. ఈ శుద్ధ జల కేంద్రం మరింత అభివృద్ధి చెంది నగర ప్రజలకు మరిన్ని సేవలు చెయ్యాలని రాజేంద్రప్రసాద్ కోరారు.
కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు మార్కేట్ యార్డు చైర్మన్ అబూ కలాం,గబ్బిట చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గబ్బిట.దుర్గా ప్రసాద్,ట్రస్ట్ నిర్వాహకులు మరియు టి.ఎన్.సి.సి రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఎన్.వి.కృష్ణమూర్తి గబ్బిట.వెంకట రమణ దివి.చిన్మయి చొప్పరపు సాంబశివరావు దాసుశ్రీనివాస్ పుట్టు.చంటి కొరడా రామారావు చేదుర్తిపాటి.ప్రవీణ్ కుమార్ సయ్యద్ అజమతుల్లా, రాజులపాటి ఫణి కె ప్రవీణ్ కుమార్,జె.శ్రీనివాస్ కె సాంబశివరావు మరీదు హరి వల్లూరి కిరణ్ పాల్గొన్నారు

Reviewed by ADMIN
on
April 10, 2018
Rating:
No comments: