ఆనం జంపింగ్ పై ఎమ్మెల్సీ బీదా కామెంట్స్
The bullet news (Nellore)- ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న విషయంలో మొదటి నుంచి తాము క్లారిటీగానే ఉన్నామని బీదా అన్నారు.. వారే పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.. ఆనం అసంత్రుప్తితో ఉన్నారని, పార్టీ మారుతున్నారని వస్తున్న కథనాలన్నీ మీడియా స్రుష్టే అన్నారు..
ఆనం జంపింగ్ పై ఎమ్మెల్సీ బీదా కామెంట్స్
Reviewed by ADMIN
on
May 13, 2018
Rating:
No comments: