తిరుమలలో చిరుత కలకలం
The bullet news(thirumula)-తిరుమలలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. గత రాత్రి బాలాజీనగర్‌లోకి ప్రవేశించిన చిరుత కుక్కలను ఎత్తుకెళ్లింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాలనీలోని ఓ గుడివద్ద ఉన్న చిరుతను స్థానికులు తమ సెల్‌ఫోన్లో బంధించారు. చిరుత సంచారం గురించి సమాచారం ఇచ్చినప్పటికీ టీటీడీ, అటవీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తిరుమలలో చిరుత కలకలం
Reviewed by ADMIN
on
February 26, 2018
Rating:
No comments: