Top Ad unit 728 × 90

కన్నులవిందుగా రంగనాధుడి ధ్వజారోహణ

The bullet news (Nellore)-  పవిత్ర పెన్నానదీ తీరాన వెలసియున్న తల్పగిరి రంగనాదుని బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.. నిన్న నుంచి ప్రారంభమైన ఈ బ్రహోత్సవాలు వచ్చె నెల 5వరకు జరగనున్నాయి..ఇవాళ తెల్లవారుజామున ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండుగా జరిగింది.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు..
కన్నులవిందుగా రంగనాధుడి ధ్వజారోహణ Reviewed by ADMIN on February 26, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.