Top Ad unit 728 × 90

భాగ్యనగరం లో గన్ మిస్ ఫైర్..కానిస్టేబుల్ కు గాయాలు..

THE BULLET NEWS (HYDERABAD)-గాంధీ ఆస్పత్రిలో గన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యింది. ఖైదీల వార్డు దగ్గర విధులు నిర్వహిస్తున్న సాయినాథ్‌ దగ్గర గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. దీంతో సాయినాథ్‌ ఎడమవైపు ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. తీవ్రగాయాలైన సాయినాథ్‌ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బుల్లెట్‌ శబ్ధంతో ఆస్పత్రిలోని వారందరూ ఉలిక్కిపడ్డారు. మిస్‌ఫైర్‌ సమాచారం తెలుసుకుని... చిలకలగూడ పోలీసులు గాంధీ ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. డ్యూటీలో ఉన్న మరో కానిస్టేబుల్‌ నుంచి వివరాలు సేకరించారు.
భాగ్యనగరం లో గన్ మిస్ ఫైర్..కానిస్టేబుల్ కు గాయాలు.. Reviewed by ADMIN on March 27, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.