బీసీలను విస్మరిస్తే పుట్టగతులుండవ్ - సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య
The Bullet News (Nellore)_ బీసీలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే బీసీలు ప్రభుత్వంపై తిరగబడేందుకు సైతం వెనుకాడబోరని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య హెచ్చరించారు.. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.. చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.. అలాగే ప్రతి నియోజకవర్గంలో బీసీ విద్యార్దు కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు.. బీసీలను విస్మరిస్తే టీడీపీకి పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు..
బీసీలను విస్మరిస్తే పుట్టగతులుండవ్ - సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు ఉల్లిపాయల
శంకరయ్య
Reviewed by ADMIN
on
April 03, 2018
Rating:
No comments: