Top Ad unit 728 × 90

కమణీయం..రాములోరి కల్యాణం

The bullet news ( Muthukuru) _ ముత్తుకూరు మండలంలోని పంటపాలెంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. చివరి రోజు పల్లకి సేవ మరియు ఏకాంత సేవ ఘనంగా జరిగింది..ఉభయ కర్తలు రావి బ్రదర్స్,ఆలూరు ఏడుకొండలు, నంగా చెంగారెడ్డి,కోళ్ల మునిస్వామి,ఆదిశేషారెడ్డి,నెల్లూరు పెంచలరెడ్డి లు వ్యవహరించారు.. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
కమణీయం..రాములోరి కల్యాణం Reviewed by ADMIN on April 03, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.