Top Ad unit 728 × 90

మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అర్జున్ రెడ్డి హీరోయిన్

The bullet news (Cinema)-  సినిమాపై ఇష్టంతో తండ్రితో గొడవపడి మరీ ఇండస్ట్రీలోకి వచ్చింది షాలినీ పాండే. నటించిన మొదటి సినిమా అర్జున్ రెడ్డితోనే సక్సెస్‌ని అందిపుచ్చుకుంది. మహానటిలాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో కూడా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. తను కూడా ఊహించని ఓ గొప్పఆఫర్‌ని తాజాగా షాలిని అందుకున్నట్లు సమాచారం. మహేష్ బాబు 25వ సినిమాలో షాలిని ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కథానాయిక పూజా హెగ్డే కాగా షాలినిని మరో పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. దిల్ రాజు, అశ్వనీ దత్  కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అర్జున్ రెడ్డి హీరోయిన్ Reviewed by ADMIN on April 10, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.