మహానటి టీజర్...
[video width="1280" height="676" mp4="http://thebulletnews.com/wp-content/uploads/2018/04/@Mahanati-Official-Teaser-Keerthy-Suresh-_-Dulquer-Salmaan-_-Samantha-_-Nag-As_HD.mp4"][/video]
అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నటి సావిత్రి బయోపిక్ 'మహానటి'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మహానటి యూనిట్ విడుదల చేసింది. సావిత్రి జీవితంలోని ఏ అంశాలను టీజర్‌లో చూపించారన్న ఆసక్తి అందరిలో నెలకొంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్‌లో కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండ పాత్రలు చూస్తే మూవీపై అంచనాలు మరింత పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కీర్తి సురేష్ లెజండరీ కథానాయకి, మహానటి సావిత్ర పాత్రలో ఒదిగిపోయారు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మూవీ ప్రోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతున్నాయి.
మహానటి టీజర్...
Reviewed by ADMIN
on
April 14, 2018
Rating:
No comments: