పవన్ కళ్యాణ్ చెపినట్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్రీరెడ్డి...
THE BULLET NEWS (HYDERABAD)-సినీనటి శ్రీరెడ్డి హుమాయూన్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి, సత్యాచౌదరిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈనెల 4న ఓ టీవీచానల్‌లో డిబేట్ సందర్భంగా తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో పెర్కొంది శ్రీరెడ్డి. పైగా తనను చంపుతామని బెదిరిస్తున్నారని కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన హుమాయూన్‌గన్ ఇన్‌స్పెక్టర్ టీవీ డిబేట్‌ను పరిశీలించిన తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని చెప్పారు.
పవన్ కళ్యాణ్ చెపినట్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్రీరెడ్డి...
Reviewed by ADMIN
on
April 15, 2018
Rating:
No comments: