పంచె ఊడదీసి తరిమేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.. - ఎమ్మెల్యే కాకాణి
The bullet news (Nellore)- మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే కాకాణి మరోసారి మండిపడ్డారు.. సంస్కారం గురించి మాట్లాడే నైతిక హక్కు సోమిరెడ్డికి లేదన్నారు. మిల్లర్ల వద్ద నుంచి దండుకున్న ముడుపులతో సోమిరెడ్డి పచ్చకట్టులో హంస నడక నడస్తున్నారని... వచ్చె ఎన్నికల్లో పంచెను ఊడదీసి తరిమేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. సోమిరెడ్డి అన్నింటా అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు..
పంచె ఊడదీసి తరిమేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.. - ఎమ్మెల్యే కాకాణి
Reviewed by ADMIN
on
April 01, 2018
Rating:
No comments: