Top Ad unit 728 × 90

సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్లో మల్లి చెలరేగిన కుప్పాల మధ్య ఘర్షణ...


సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్లో మల్లి చెలరేగిన కుప్పాల మధ్య ఘర్షణ..కబడి ఆటలో రెండు కుప్పాలకు చెందిన రెండు టీమ్ ల మధ్య ఘర్షణ..తడ మండల కాసింగారు కుప్పం వాసింబెడు కుప్పం క్రీడాకారుల మధ్య ఘర్షణ..కుర్చీలతి కొట్టుకున్న క్రీడాకారులు..ఇద్దరు క్రీడాకారులకు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు..నిమురుగప్పిన నిప్పుల మారిన రెండు కుప్పాల మధ్య వివాదం..పాత గొడవలు మళ్ళీ చెలరేగుతాయేమో అన్న అనోదోళనలో పోలీసులు అప్రమత్తం.


సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్లో మల్లి చెలరేగిన కుప్పాల మధ్య ఘర్షణ... Reviewed by ADMIN on January 05, 2020 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.