మేము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా - డీసీసీ అధ్యక్షులు పనబాక
THE BULLET NEWS (NELLORE)-
కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి మంజూరు చేసిన ప్రాజెక్టులన్నీ బిజేపీ హాయంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని నెల్లూరుజిల్లా డీసీసీ అధ్యక్షులు పనబాక కిష్ణయ్య ఆరోపించారు.. ప్రత్యేకహోదా ఆంద్రుల హక్కు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఆత్మగౌరవ దీక్ష నెల్లూరులోని విఆర్సీ సెంటర్ లో జరిగింది.. ఈ సందర్భంగా పనబాక కిష్ణయ్య మాట్లాడుతూ ఏపీ ప్రజలను బిజేపీ మోసం చేసిందన్నారు.. అందరి మనోభావాలకు అనుగుణంగా కాంగ్రెస్ రాష్టాన్ని విభజిస్తే.. విభజన హామీలను అమలు చేయడంలో బిజేపీ దారుణంగా విఫలమైందన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందన్నారు.. రాహుల్ ప్రధాని అయితే ఆయన పెట్టే తొలి సంతకం ప్రత్యేకహోదా మీదనన్నారు..

Reviewed by ADMIN
on
February 27, 2018
Rating:
No comments: